News & Views

చర్చ : అశ్వారావుపేట, ద్విచక్ర వాహనాన్ని చోరీచేసిన దొంగను అరెస్ట్ చేసిన అశ్వారావుపేట పోలీసులు…

ద్విచక్ర వాహనాన్ని చోరీచేసిన దొంగను అరెస్ట్ చేసిన అశ్వారావుపేట పోలీసులు…

అశ్వారావుపేట మండలం అనంతారం గ్రామంలో మధ్యాహ్నం సమయంలో ఇంటి బయట పార్కు చేసిన ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేసిన సంఘటనలో ఈరోజు ఉదయం సమయంలో ఎస్సై అఖిల నేతృత్వంలో సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా అట్టి బైక్ ను దొంగతనం చేసిన రేపన నాగు అనే నేరస్తుని పట్టుకొని విచారించి స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్టు చేసి తదుపరి రిమాండ్ నిమిత్తం కోర్టు నందు హాజరు పరిచారు.