చర్చ : ఆదిలాబాద్ , పేకాట స్థావరంపై పోలీసులు దాడి…

పేకాట స్థావరంపై పోలీసులు దాడి…
చర్చ, ఆదిలాబాద్: పేకాట స్థావరంపై పోలీసులు దాడి
విశ్వసనీయ సమాచారం మేరకు జైనథ్ మండలంలోని కంఠ గ్రామంలో శుక్రవారం ఎస్సై గౌతమ్ పవర్ ఆధ్వర్యంలో పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో నిందితులతో పాటు రెండు మొబైల్ ఫోన్లు, రూ.5325 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.