చర్చ : జూబ్లీహిల్స్లో 2 కోట్ల 83 లక్షలు..512 లీటర్ల మద్యం సీజ్…

జూబ్లీహిల్స్లో 2 కోట్ల 83 లక్షలు..512 లీటర్ల మద్యం సీజ్…
_జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది._
_ఇప్పటివరకు 2 కోట్ల 83 లక్షల నగదు .._
_512 లీటర్ల మద్యం సీజ్ చేశారు అధికారులు._
_నియోజకవర్గంలో 45 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 45 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు . ఈ బృందాల వాహనాలకు జీపీఎస్, పీటీజెడ్ కెమెరాలను అమర్చి, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి 24గంటలు పర్యవేక్షిస్తున్నారు._