News & Views

చర్చ : సత్తుపల్లి, ఖమ్మం జిల్లా… ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శివలింగం!

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శివలింగం!

ఖమ్మం జిల్లా సత్తుపల్లి బస్టాండ్ ప్రాంగణంలో సత్తుపల్లి ఆర్టీసీ డిఎం ఊటుకూరి సునీత ఆధ్వర్యంలో ప్రత్యేక శివలింగం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా నిలిచి సత్తుపల్లి నుంచి… అన్నవరం, పంచారామాలకు ఏర్పాటుచేసిన ప్లెక్సీలో ప్రజలకు వివరాలు తెలుపుతూ ప్రత్యేక కార్తీక మాసం బస్సుల వివరాలను తెలియజేశారు. ఈ విధంగా చేయడం వల్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.