చర్చ : జగిత్యాల , శాస్త్రీయ ఆలోచనతోనే విద్యార్థుల మానసిక అభివృద్ధి – డి ఈ ఓ రాము…

శాస్త్రీయ ఆలోచనతోనే విద్యార్థుల మానసిక అభివృద్ధి – డి ఈ ఓ రాము_
శాస్త్రీయ ఆలోచనలతోనే విద్యార్థులు మానసిక అభివృద్ధి చెంది బాల శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము అన్నారు. మంగళవారం డిఈఓ కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ గోడ పత్రికలు ఆవిష్కరించారు.