చర్చ : అశ్వారావుపేట , చర్చ కధనానికి స్పందన అక్రమంగా మట్టి తోలుతున్న రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని రెవెన్యూ కార్యాలయానికి తరలింపు…

చర్చ కధనానికి స్పందన
అక్రమంగా మట్టి తోలుతున్న రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని రెవెన్యూ కార్యాలయానికి తరలింపు.
రోజురోజుకి మితిమీరుతున్న మట్టి మాఫియా ఆగడాలు మరల విజృభించాయి నిన్ననే మైనింగ్ రెవిన్యూ అధికారులు సంయుక్తంగా మట్టి అక్రమ తవ్వకలపై నిఘా పటిష్టం చేస్తాం అని ఎక్కడైనా అక్రమ తవ్వకాలు కాని తరలింపు కాని చేస్తే అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తాం అని హెచ్చరికలు చేసినప్పటికి మట్టి మాఫియా ఈరోజు అశ్వారావుపేట మండలంలోని కేసప్పగూడెం గ్రామం నుండి అశ్వారావుపేటకు అక్రమ తరలిస్తున్న రెండు మట్టి ట్రాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక తహసీల్దార్ కార్యలయానికి తరలిచారు. ఎవ్వరైనా అక్రమంగా మట్టి తొలకాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ మాఫియాకు హెచ్చరించారు.