చర్చ : వరంగల్ జిల్లా , ACB అధికారుల పేరుతో బెదిరించి RTA అధికారి జైపాల్ రెడ్డి వద్ద పది లక్షల రూపాయలు కాజేసిన ఘటనలో విచారణ వేగవంతం చేసిన పోలీసులు …
బెంగుళూరు కేంద్రంగా ఘరానా మోసాలు...

చర్చ : ACB అధికారుల పేరుతో బెదిరించి RTA అధికారి జైపాల్ రెడ్డి వద్ద పది లక్షల రూపాయలు కాజేసిన ఘటనలో విచారణ వేగవంతం చేసిన పోలీసులు…
బెంగుళూరు కేంద్రంగా ఘరానా మోసాలు
బ్యాంక్ లావాదేవీల ఆధారంగా బెంగుళూరు లో నిందితులు ఉన్నట్లు గుర్తింపు
కార్మికుల ఫోన్లతో బెదిరింపులకు పాల్పడిన కేటుగాళ్లు
మొత్తం ముగ్గురువ్యక్తులు ఈ తరహా మోసాలకు పాల్పడ్డట్లు భావిస్తున్న పోలీసులు
వరంగల్ లో MVI జైపాల్ రెడ్డి ని బెదిరించి 10 లక్షలు కాజేసిన ముఠా
ఘరానా మోసగాళ్ళ కోసం కొనసాగుతున్న ప్రత్యేక పోలీస్ బృందాల విచారణ