News & Views

చర్చ హైదరాబాద్: బాలిక నోట్లో పేలిన చాక్లెట్

 

చర్చ హైదరాబాద్: చాక్లెట్ అనుకొని పేలుడు పదార్థం తినడంతో ఓ బాలిక తీవ్రంగా గాయపడింది. రాజస్థాన్లోని అల్వార్ (D)కి చెందిన మూడేళ్ల అక్షు తన సోదరితో కలిసి FEB 2న స్థానిక దుకాణంలో చాక్లెట్ కొనుక్కుంది. దాన్ని నోటిలో పెట్టుకుని నమలగానే పేలి బాలిక నోరు, దవడ చీలిపోయింది. ఈ మేరకు బాలిక అత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాపు ఓనర్ గన్ పౌడర్ నింపిన పదార్థాన్ని ఇచ్చాడని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉంది..