News & Views

చర్చ, జగిత్యాల: జీవన్ రెడ్డిని కలిసిన సినీ దర్శకుడు రాజ్ నరేంద్ర

 

జీవన్ రెడ్డిని కలిసిన సినీ దర్శకుడు రాజ్ నరేంద్ర

చర్చ, జగిత్యాల ప్రతినిధి, తెలంగాణకు చెందిన సినీ దర్శకుడు రాజ్ నరేంద్ర గురువారం మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్ నరేంద్ర ను శాలువాతో సత్కరించిన జీవన్ రెడ్డి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ, అడవుల సంరక్షణ అనే అంశాల ఆధారంగా “వనం” వంటి సినిమా ను తీయడం అభినందనీయమన్నారు. నేటి పరిస్థితుల్లో ఇలాంటి సినిమాలు సమాజానికి అవసరమని జీవన్ రెడ్డి అన్నారు. సమాజాహితాన్ని కోరే ఇలాంటి సినిమాలకు యాభై శాతం రాయితీ కల్పించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోరారు