చర్చ హైదరాబాద్ : కొత్తగూడెం కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరాలి
కాంగ్రెస్ పార్టీ గెలుపు ... కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధికి మలుపు

చర్చ హైదరాబాద్ : కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు , డిసిసి అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్నతో కలిసి పాల్గొన్న టిపిసిసి జనరల్ సెక్రెటరీ నాగాసీతారాములు
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ 10 ,11 , 55 , 58 డివిజన్లో పోటీ చేస్తున్న సిపిఎం పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు , స్థానిక నాయకులతో కలిసి డివిజనలలో విస్తృత ప్రచారం నిర్వహించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు , డిసిసి అధ్యక్షులు తోటా దేవి ప్రసన్న , టిపిసిసి జనరల్ సెక్రెటరీ నాగాసీతారాములు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచర్ల.చంద్రశేఖర్,కోనేరు సత్యనారాయణ,జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి.కార్తీక్,ఓబీసీ జిల్లా అధ్యక్షులు అల్లడి.నర్సింహరావు,INTUC నాయకులు పీతాంబరం,CPM నాయకులు జునుమాల.నగేష్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగూడెం కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరాలని , కొత్తగూడెం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని వారి అంటూ , హస్తం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు . ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ , సిపిఎం శ్రేణులు , పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక