News & Views

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామం లో విశ్రుత పర్యటన చేసిన డీసీసీబీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్

పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామం లో విశ్రుత పర్యటన చేసిన డీసీసీబీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్
. అయన మాట్లాడితు బి ఆర్ ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధర్మసోత్ రమేష్ కీ కత్తేర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అని మళ్ళీ రాబోయేది కెసిఆర్ ప్రభుత్వం మే నని,కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని, ప్రజలు కెసిఆర్ ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారు అని అన్నారు, ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ మండలం అధ్యక్షులు శ్రీరామూర్తి, బిఆర్ఎస్ నాయకులు దొంతగాని రవి, ధర్మాసోత్ సేవ్య, మంజ్య, చందర్,ప్రభాకర్ రెడ్డి, వార్డ్ అభ్యర్థులు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు