చర్చ: హైదరాబాద్: దిగ్భ్రాంతికి గురైన డిప్యూటీ సీఎం
దోషులను వెంటాడి, వేటాడి చట్టపరంగా శిక్షిస్తాం

సామినేని రామారావు హత్య:
దిగ్భ్రాంతికి గురైన డిప్యూటీ సీఎం
చర్చ: హైదరాబాద్:
మధిర నియోజకవర్గ ము చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సీనియర్ నేత సామినేని రామారావు రాజకీయ హత్యకు గురికావడంపై
దిగ్భ్రాంతి ని వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం
దోషులను వెంటాడి, వేటాడి చట్టపరంగా శిక్షిస్తాం
కలుషిత హింస రాజకీయాలకు తావు లేదు అని డిప్యూటీ సీఎం అన్నారు
శాంతిభద్రతలపై ఖమ్మం పోలీస్ అధికారులను సీరియస్ గా హెచ్చరించిన డిప్యూటీ సీఎం
క్లూస్ టీం, శ్రీ ఫర్ డాగ్స్, సైబర్ టీం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని మార్గాలను ఉపయోగించి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి అని డిప్యూటీ సీఎం ఆదేశం
సీనియర్ నేత సామినేని రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసిన డిప్యూటీ సీఎం