News & Views

చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం ,రుద్రంపూర్ లో గల రుద్ర లింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులందరూ శివలింగం ఆకారంలో దీపాలు వెలిగించారు…

రుద్రంపూర్ లో గల రుద్ర లింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులందరూ శివలింగం ఆకారంలో దీపాలు వెలిగించి కార్తీక పౌర్ణమి రోజున దీపాలతో శివుడికి తమ భక్తిని చాటుకున్నారు. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక పౌర్ణమి పూజలలో అభిషేకంలో పాల్గొన్నారు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి శివనామ స్మరణతో గుడులు హోరోత్తుతున్నాయి.