చర్చ, సత్తుపల్లి: మువ్వా ని కలిసిన దొడ్డ రాజేంద్రప్రసాద్ ( అమ్ములు)

ఖమ్మం జిల్లా బేతుపల్లి గ్రామ పంచాయతీ లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి దొడ్డ రాజేంద్రప్రసాద్( అమ్ములు) తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మువ్వా ని మర్యాదపూర్వకం గా కలిశారు. ఈ సందర్భంగామువ్వా క్యాంపు ఆఫీస్( వాటర్ ప్లాంట్ ) సత్తుపల్లి నందు గ్రామ సర్పంచ్ అభ్యర్ధిగా అత్యధిక మెజారిటీ తో గెలిచి బేతుపల్లి గ్రామ నూతన సర్పంచ్ దొడ్డా అమ్ములు, వారి ప్యానెల్. ఈ సందర్భం గా TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియచేసి గ్రామాన్ని అభివృద్ధి పధం లో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొనడం జరిగినది.