చర్చ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్ లో డ్రగ్స్ నిర్మూలన అవగాహన సదస్సు
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్ లో డ్రగ్స్ నిర్మూలన అవగాహన సదస్సు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
చర్చ పాల్వంచ
ఈ రోజు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్ లో డ్రగ్స్ నిర్మూలన అవగాహన సదస్సు కార్పొరేషన్ కమిషనర్ సుజాత నిర్వహించారు. ప్రతిజ్ఞ అనంతరం ఆమె మాట్లాడుతూ సమాజంలో విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకం ఎక్కువ గా ఉన్నదని, ప్రజలలో చైతన్యం కలిగించి యువతి యువకులను డ్రగ్స్ బారి నుండి కాపాడే బాధ్యత అందరిపైన ఉందని పిలుపు ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీ లోగాని వెంకట సత్యనారాయణ , డి ఈ స్వరూపరాణి గ, మెప్మా అడఎంసీ చంద్ర శేఖర్ బాబు, మెప్మా COs J. శాంత కుమార్,. నాగమణి ,. సరిత RPs,SHGs సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.