News & Views

చర్చ పెద్దపల్లి : పెద్దపల్లి మున్సిపాలిటీ 23, 04 వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం..

 

చర్చ పెద్దపల్లి:
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 23, 4వ వార్డుల్లో స్థానిక కార్యకర్తలు నాయకులతో కలిసి గడపగడపకు వెళ్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తాడూరి శ్రీమాన్నారాయణ మరియు కొమ్ము సుధాకర్ లను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓట్లను అభ్యర్థించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు .

ఈ కార్యక్రమంలో వార్డుల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ఇంచార్జులు మరియు తదితరులు పాల్గొన్నారు.