చర్చ,గోదావరిఖని: ఖని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక ..
చర్చ,గోదావరిఖని: ఖని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక ..
గోదావరిఖని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా మాధవరావు ,ప్రధాన కార్యదర్శిగా గడ్డం శ్యాం కుమార్ గౌడ్, కోశాధికారిగా తౌడబోయిన రాజ్ కుమార్ తో కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కమిటీకి క్లబ్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు .జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు…