చర్చ : కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గెలుపు కోసం, అత్త మరియు భర్త ఆశీర్వాదం…


చర్చ : కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 56వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి ఈసంపల్లి మౌనిక బీటెక్.
గెలుపు కోసం, అత్త మరియు భర్త ఆశీర్వాదం…
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలకు నామినేషన్ ల ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ సందర్భంగా గురువారం రోజు 56వ డివిజన్ నుండి భారస బలపర్చిన అభ్యర్థి శ్రీమతి ఈసంపల్లి మౌనిక నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రంలోకి వెళ్ళే ముందు భర్త అత్తమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు.
యువత రాజకీయాల్లో కి రావాలని, విద్యావంతులు రాజకీయ పదవులు చేపట్టి ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలని ఉద్దేశంతో కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు.