చర్చ పోస్ట్చర్చ స్పాట్ న్యూస్వార్తలు చర్చ, ఖమ్మం: ఖమ్మం కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత By Neti Charcha On Nov 25, 2025 91 ఖమ్మం కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత సీపీఎం నేత సామినేని రామారావును హత్య చేసిన హంతకులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడి వేలాదిగా చేరుకొని రోడ్డుపై రాస్తారోకో చేస్తున్న సీపీఎం, బీఆర్ఎస్,సీపీఐ శ్రేణులు పోలీసు వాహనాలకు అడ్డంగా పడుకొని నిరసన తీవ్ర ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు.