చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నందు పట్టణ ఎస్సీ ఎస్టీల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
చర్చ
పాల్వంచ టౌన్..ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా పాల్వంచ పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నందు పట్టణ ఎస్సీ ఎస్టీల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం రాయకుండా ఉండి ఉంటే ఈరోజున దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కడ ఉండేవారు ఆలోచించుకోవాలని అంబేద్కర్ గారు అందరివాడు కొందరి వారికి పరిమితం చేయొద్దని అందరికీ సమానమైన ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు సమాజంలో అసమానతలు తొలగిపోయి అందరూ సమానంగా అన్ని వర్గాలు కలిసిమెలిసి ఉండాలని ఉద్దేశంతోటి భారత రాజ్యాంగాన్ని లౌకిక రాజ్యంగా రచించినారు ప్రపంచ మేధావుల్లో ఒకరిగా నాలెడ్జి అపు సింబల్గా గుర్తింపు పొందినారని కొని ఆడారు ఎవరైనా రాజ్యాంగం జోలికి వచ్చి మార్చాలని చూస్తే ఆ ప్రభుత్వాలు కూలిపోతాయని హెచ్చరించినారు ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు కాల్వ దేవదాసు కాల్వ భాస్కర్ కాల్వ ప్రకాష్ దాసరి నాగేశ్వరరావు ముళ్ళపూడి రాజేంద్ర కుమార్ కొత్తపల్లి సోమయ్య బరుగడి దేవదానం వాసవల్ల సుందర్ శనగ వెంకటేశ్వర్లు పెంకె శీను గుర్రం వెంకటరత్నం దాసరి వెంకయ్య గొడ్ల మోహన్ రావు ఆదామ్ ఇంకా చాలామంది పాల్గొన్నారు