News & Views

చర్చ : వైరా, గొల్లపూడి సర్పంచ్ శ్రీ మేడూరి రామారావు నీ సన్మానించిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

 

గొల్లపూడి లో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ శ్రీ మేడూరి రామారావు వైరా MLA రాందాస్ నాయక్ ని మర్యాద పూర్వకంగా కలిశారు, అఖండ మెజార్టీ సాధించిన సర్పంచిని శాలువాతో సన్మానించడం జరిగింది, ఈ కార్యక్రమంలో MLA మాట్లాడుతు ఈది గొప్ప విజయం అని, గొల్లపూడి ప్రజలకు ఈవిజయం అంకితం చేస్తున్నని, త్వరలో జరగపోయే MPTC, జడ్పీటీసీ ఎన్నికలో కూడా విజయ దుందుభి మోగించాలి అనివారుకోరారు ,ఇన్నాళ్లు అభివృద్ధి కి గొల్లపూడి నోచుకోలేదు అని త్వరలో గొల్లపూడి లో పర్యటన ఉంటుందని అభివృద్ధి పనులకు శ్రీకారం చూడతనని, వారుచెప్పారు, ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మండల నాయకులు SK. సైద, ముళ్లపాటి సీతారాములు , మేడూరి శ్రీనివాసరావు , మిట్టపల్లి సతీష్ ,వెంకటప్పయా, పెండాల కోటేశ్వరరావు , తదితరులు పాల్గొన్నారు.