LATEST NEWS చర్చ : తెలంగాణ లో మోగిన ఎన్నికల నగారా , తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్, ఎన్నికల తేదీలు 11, 14 , 17, అదే రోజు లెక్కింపు… By Neti Charcha On Nov 25, 2025 544 తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల… మూడు దఫాల్లో ఎన్నికల నిర్వహణ… డిసెంబర్ 11న తొలి విడత పోలింగ్… డిసెంబర్ 14న రెండో విడత పోలింగ్… డిసెంబర్ 17న మూడో విడత పోలింగ్… తెలంగాణలో తక్షణమే అములులోకి ఎన్నికల కోడ్…