LATEST NEWS చర్చ, కలకొడెమ: కలకొడెమ లో తాతా సుమతి బాయి గారు ఘన విజయం By Neti Charcha On Dec 17, 2025 98 కలకొడెమ లో తాతా సుమతి బాయి గారు ఘన విజయం కలకొడెమ లో ఈ పంచాయితీ ఎన్నికలలో తాతా సుమతి బాయి గారు ఘన విజయం సాధించారు, నలభై సంవత్సరాల తరువాత పంచాయితీ ఎన్నికలలో సిపిఎం ఒంటరి పోరులో సర్పంచ్, ఆరు వార్డుల తో విజయం.