News & Views

చర్చ, సత్తుపల్లి: ట్రాలీ లారీ పై నుండి గ్రానైట్ రాళ్లు బోల్తా…

ట్రాలీ లారీ పై నుండి గ్రానైట్ రాళ్లు బోల్తా..

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీ.యం.బంజర్ రింగ్ సెంటర్ వద్ద ర్యాలీ లారీ పైనుండి 3 గ్రానైట్ రాళ్లు బోల్తా.. తప్పిన పెను ప్రమాదం

కరీంనగర్ నుండి కాకినాడ వైపు వెళ్తున్న లారీ ట్రాలీ రింగ్ సెంటర్ వద్ద అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ఆటో స్టాండ్ ముందు లారీపై నుండి మూడు గ్రానైట్ రాళ్లు దొళ్ళి రహదారిపై పడిపోయాయి ఆ సమయంలో రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది