News & Views

చర్చ,కొత్తగూడెం: పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగ గుగులోత్ బాబు ఏకగ్రీవం

పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగ గుగులోత్ బాబు ఏకగ్రీవం

చర్చ,కొత్తగూడెం:

చంద్రుగొండ మండలం, పోకలగూడెం గ్రామ పంచాయతీ లో శుక్రవారం రోజు గ్రామ శాఖ అధ్యక్షులు యాసం కాశీ విశ్వనాథ్ అధ్యక్షణ జరిగిన కార్యకర్తలు, నాయకులు, కాంగ్రెస్ అభిమానుల సమావేశంలో పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగ గుగులోత్ బాబుని ఏకగ్రీవంగ ఎన్నుకోవటం జరిగినది.

ఇది ఇలాగే కొనసాగితే ఏకగ్రీవం పర్వానికి తెరలేపినట్టే