చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: బాలల దినోత్సవం: చిన్నారుల సందడితో శ్రీచైతన్య పాఠశాల
శ్రీచైతన్య పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు

బాలల దినోత్సవం: చిన్నారుల సందడితో శ్రీచైతన్య పాఠశాల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
చర్చ
పాల్వంచ పట్టణంలోని ఒడ్డుగూడెం
ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి మిర్యాలరాణి, నెహ్రూ కి పిల్లలంటే అమితమైన ప్రేమ అని, ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కొత్తగూడెం జోన్ ఏ.జి.యం శ్రీ జయప్రకాష్, నెహ్రూ దార్శనికతతో దేశం పురోగతి సాధించిందని తెలిపారు. విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. పిల్లల వేషధారణ, ర్యాంప్ వాక్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధ్యాపక బృందం కృషి చేసింది.