News & Views

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
చర్చ
పాల్వంచ మండలం రంగాపురం గ్రామంలో బానోత్ రవీందర్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం అయింది,వివరాల్లోకెళ్తే ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో షాట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి దాంతో చుట్టుపక్కల గ్రామస్తులు చూసి కరెంటు సరఫరా నిలిపివేసి మంటలు అర్పారు, మంటలలో విలువైన సామాగ్రి దగ్ధమయ్యాయి. టీవీ, ఫ్రీజ్, డబల్ కాట్ మంచం, మూడు క్వింటాల బియ్యం, 30,000 నగదు, ఇతర సామాగ్రి దగ్దమయ్యాయి. పాల్వంచ తహసిల్దార్ దారా ప్రసాద్, ఆర్. ఐ నలిన్ పరిశీలించారు. బాధిత నిరుపేద కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు.