చర్చ పాల్వంచ: బాలికల కళాశాలలో గ్యాస్ వాడకం పై అవగాహన సదస్సు..

బాలికల కళాశాలలో గ్యాస్ వాడకం పై అవగాహన సదస్సు..
చర్చ పాల్వంచ
గ్యాస్ వాడకం పై నవభారత సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల నవభారత్ విద్యార్ధినుల కు పౌరసరఫరాల సంస్థ నవభారత్ హెచ్ పి గ్యాస్ మేనేజర్ అనంతుల లక్ష్మీనారాయణ, నరేష్, మెకానిక్ ప్రకాశ్ మరియు డెలివరీ బాయ్ రాజేష్ తో కలిసి గ్యాస్ వాడకం లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకవేళ ఏమైనా అనుకోని ప్రమాదాలు జరిగితే పాటించాల్సిన చర్యలు వివరించారు…. ఈ కార్య క్రమం లో కళాశాల ప్రిన్సిపల్ మైథిలి, పీ.డి. స్వరూప, మానస, జ్యోతి, పావని పాల్గొన్నారు….