News & Views

చర్చ, సత్తుపల్లి: TGIDC చైర్మన్ మువ్వా సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ అయిన కొత్త లంకపల్లి BRS పార్టీ నాయకులు…

 

కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలకు, అభివృద్ధి పనులకు ఆకర్షితులు అయి TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లోకి జాయిన్ అయిన కొత్త లంకపల్లి BRS పార్టీ నాయకులు. 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా అభిమానులు పాల్గొనడం జరిగినది.