LATEST NEWS చర్చ , అంతర్జాతీయం :దుబాయ్ ఎయిర్ షోలో కుప్పకూలిన భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానం కుప్పకూలిన భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానం By Neti Charcha On Nov 21, 2025 75 చర్చ , అంతర్జాతీయం : దుబాయ్ ఎయిర్ షోలో కుప్పకూలిన భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానం లభించని పైలట్ ఆచూకీ విమానం కూలిన వెంటనే భారీగా మంటలు, పొగ మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ప్రమాదం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో బెంగళూరులోని HAL సంస్థలో తయారైన తేజస్ యుద్ధ విమానం