LATEST NEWS చర్చ, సత్తుపల్లి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన మంత్రి పొంగులేటి.. By Neti Charcha On Nov 13, 2025 326 ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన మంత్రి పొంగులేటి… చర్చ, సత్తుపల్లి: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కొత్త నారాయణపురం గ్రామంలో కిక్కిరెడ్డి ఈశ్వర్ రెడ్డి – పద్మ లక్ష్మీ దంపతుల నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభిస్తున్న రెవెన్యూ ,గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి