News & Views

చర్చ కొత్తగూడెం : పాల్వంచలో డాక్టర్ నిర్లక్ష్యం శిశువు మృతి

డాక్టర్ నిర్లక్ష్యం శిశువు మృతి

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

పాల్వంచ విజయ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ లో నెహ్రు నగర్ కి చెందిన గర్భిణీ నొప్పుల తో రెండు రోజలా క్రితం హిస్పిటల్ లో చేరిన గర్భిణీ …

డాక్టర్ ఆలస్యం గా రావడం తో శిశువు మృతి…

గర్భిణి ఈరోజు డిశ్చార్జ్ అవ్వాలంటే ఫీజు మొత్తం చెల్లించాలని ఆసుపత్రి సిబ్బంది డిమాండ్..

శిశువు మృతి కి డాక్టర్ నిర్లక్ష్యం మే కారణం అని ఆరోపిస్తూ, హాస్పిటల్ వద్ద ఆందోళన చేస్తున్న స్థానికులు,కుటుంబ సభ్యులు