News & Views

చర్చ ,హైదరాబాద్: మార్చ్ మూడో తేదీన హోలీ పండుగ  మానుకోవడం మంచిది

మార్చి 3

  1. చర్చ ,హైదరాబాద్: మార్చ్ మూడో తేదీన హోలీ పండుగ  మానుకోవడం మంచిది. మరుసటి రోజు నాలుగవ తేదీన హోలీ పండుగ జరుపుకోవడం శుభప్రదం

మార్చి 3 రోజున మధ్యాహ్నం మూడు గంటల 20 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది సాయంత్రం 6:47 నిమిషములకు గ్రహణం ముగుస్తుంది గ్రహణం ఆరంభ కాలంలో కంటికి గ్రహణం పట్టి విషయం గ్రహించ పోయినప్పటికీ మధ్యాహ్నం 3.20 నిమిషములకు పట్టు స్నానం చేయాలి

ఆ తర్వాత గ్రహణం అనంతరం సాయంత్రం

6. 47 నిమిషాలకు దుస్తులతో స్నానం చేయడం మంచిది

కార్యాలయాలలో పనులలో ఉన్న ఉద్యోగులు లలితా సహస్రనామం లేదా గాయత్రి జపంతో తలపై నీటిని చల్లుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇళ్లకు చేరిన తర్వాత దుస్తులతో స్నానం చేసి గాయత్రి మంత్రం చదువుకుంటే సరిపోతుందని జ్యోతీష్య శాస్త్ర గణితం చెబుతుంది నిత్యం దైవచింతనతో ఉండేవారికి ఎలాంటి నియమాలు అవసరం

లేదు