News & Views

జూలూరుపాడు: యాచకుల ఆకలి తీర్చడమే మా కర్తవ్యం

వర్షంలో ఆగని సహాయం

 

,

వర్షంలో ఆగని సహాయం

యాచకుల ఆకలి తీర్చడమే మా కర్తవ్యం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

కొత్తగూడెం,పాల్వంచ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న యాచకులకు జెపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఇడుపుల రాజు మాట్లాడుతూ వర్షం ఎక్కువగా పడటం వల్ల బస్టాండ్ రైల్వే స్టేషన్ లో ఆకలితో అలమటిస్తున్న యాచకులకు ఆకలి తీర్చాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలియజేశారు.