చర్చ,ఖమ్మం: మధిరజమలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కవిత
మధిరజమలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కవిత

చర్చ,ఖమ్మం:
మధిరజమలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కవిత
కల్వకుంట కవిత కామెంట్స్…
జాగృతి జనం బాటలో ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాటం చేస్తుంది
తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల్ని దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరు..
బిజెపి బీఆర్ఎస్ వైఫల్యం వల్లే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు.
6గ్యారంటీల అమలుపై ప్రజా సమస్యలపై జాగృతి సంస్థ నిరంతరం పోరాటం చేస్తుంది.
.