చర్చ, జగిత్యాల : కొత్త చెరువు అందరిది చెందేలా చూడండి

కొత్త చెరువు అందరిది చెందేలా చూడండి
ఎమ్మెల్యే సంజయ్ ను కోరిన ఆలూరు గ్రామస్తులు
చర్చ, జగిత్యాల ప్రతినిధి : ఆలూరు గ్రామంలోని కొత్త చెరువు ఊరందరిదని ఏవోక్క కులానికి చెందదని, పంచాయతీ ఎప్పుడు తీర్మానం చేయలేదని ఈ చెరువు ను గ్రామస్తులకు చెందేలా చూడాలని రాయి కల్ మండలం లోని ఆలూరు గ్రామస్తులు సోమవారం ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. గ్రామస్తుల విన్నపానికి స్పందించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ విషయం పై జిల్లా కలెక్టర్, మత్స శాఖ జిల్లా అధికారులతో చర్చించి సమస్య పరిష్కారం చేస్తానని అన్నారు