News & Views

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
చర్చ
పాల్వంచ మండలం సోములుగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు…
ఈ కార్యక్రమం లో తాసిల్దార్ ధారా ప్రసాద్, ఆర్ ఐ నలిన్ కుమార్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్ రావు, డి సి సి బి వైస్ చైర్మన్ కాంపల్లి కనికేష్ సంబంధిత అధికారులు,రైతులు, నాయకులు  పాల్గొన్నారు