LATEST NEWS చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , మునిసిపల్ ఎన్నికల దృశ్య 11వ తేదీన సెలవు ప్రకటించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్… By Neti Charcha Last updated Feb 10, 2026 94 చర్చ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫిబ్రవరి 11న తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే మునిసిపల్ ఎన్నికలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ 11వ తారీఖున సెలవు ప్రకటించడం జరిగింది. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ గారు దూషించడం జరిగింది.