News & Views

చర్చ, కొత్తగూడెం: పాల్వంచ మండలం లో ఎమ్మెల్యే ప్రచారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..

పాల్వంచ మండలం లో ఈ రోజు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమం లో పాల్గొని, సిపిఐ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమం లో భాగంగా జగన్నాధపురం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి లావుడియా చందు నాయక్ కి, రిమోట్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని విశ్రుత ప్రచారం చేశారు, ఈ కార్యక్రమం లో అయన వెంట సిపిఐ నాయకులు పూర్ణ,రాందాస్, మీట్టు సకృ, లాలు,కార్యకర్తలు పాల్గొన్నారు