News & Views

చర్చ, జగిత్యాల : అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సంజయ్

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సంజయ్

చర్చ, జగిత్యాల : జగిత్యాల పట్టణం లోని ఒకటవ వార్డులో 5 లక్షల రూపాయల వ్యయం తో చేపట్టిన సి. సి డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సోమవారం పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట ఆ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ కూసరి అనీల్ కుమార్, నాయకులు సురేందర్ రావు, బాల ముకుందం, అంజయ్య, మున్సిపల్ సిబ్బంది, స్థానికులు ఉన్నారు.