News & Views

చర్చ, జగిత్యాల : మృతుల కుటింభికులకు ఎమ్మెల్యే పరామర్శ

మృతుల కుటింభికులకు జగిత్యాల ఎమ్మెల్యే పరామర్శ!

రాయికల్ మండలంలోని రామోజీ పేట గ్రామానికి చెందిన

అయిల్నేని ఎర్రా రెడ్డి, నారాయణ రెడ్దిల తల్లి ఇటీవల మరణించగా బుధవారం

ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ భాధిత కుటుంబికులను పరామర్శించారు.