News & Views

చర్చ, జగిత్యాల: నిరుపేద మహిళ వైద్య చికిత్సకై జగిత్యాల ఎమ్మెల్యే చేయుత

నిరుపేద మహిళ వైద్య చికిత్సకై ఎమ్మెల్యే చేయుత

నిరుపేద మహిళ వైద్య చికిత్సకై ఎమ్మెల్యే చేయుత

చర్చ, జగిత్యాల : బీర్పూర్ మండలం లోని తుంగూరు గ్రామానికి చెందిన మహిళ నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ చేయూతను అందించారు. తుంగూరు గ్రామానికి చెందిన ఉయ్యాల సుజాత నరాల సంభంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు స్థానికుల ద్వారా సమాచారం చేరింది. వెంటనే ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి 3 లక్షల విలువైన ఎల్.వో.సి.ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భాదితురాలు సుజాత కు అందజేశారు.

ఈ సందర్భంగా సహాయం పొందిన మహిళా ఆనందం వ్యక్తం చేశారు