News & Views

చర్చ, జగిత్యాల: శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక పూజలు

ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక పూజలు

శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక పూజలు

చర్చ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల పట్టణం లోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో ఆంజనేయ స్వామి, నాగేంద్ర స్వాముల వారి విగ్రహాల పున: ప్రతిష్టాపన కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపి అరవింద్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఎంపీ అర్వింద్ కు స్వామి వారి తీర్థ, ప్రసాదాలు ఆశీర్వచనాలు అందజేశారు.