చర్చ,వైరా: నవీన్ యాదవ్ గెలుపు పట్ల ముళ్ళుపాటి హర్షం
నవీన్ యాదవ్ గెలుపు పట్ల ముళ్ళుపాటి హర్షం
*నవీన్ యాదవ్ గెలుపు పట్ల ముళ్ళుపాటి హర్షం*
చర్చ,వైరా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం పట్ల వైరా మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ ముళ్ళుపాటి సీతారాములు కాంగ్రెస్ నాయకులు హర్షం తెలిపారు .తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరావు, ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో పాటు రాష్ట్ర మంత్రివర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి జూబ్లీహిల్స్ ఓటర్లకు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.