LATEST NEWS చర్చ : హైదరాబాద్ , తెలంగాణ లో మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా… By Neti Charcha On Jan 27, 2026 385 చర్చ : హైదరాబాద్, తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు మోగిన నగారా… మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ… ఫిబ్రవరి 11న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు… ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు… రేపటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ… 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు…