చర్చ, సత్తుపల్లి : మున్సిపల్ ఎలక్షన్ ఓటింగ్ ప్రారంభం…




చర్చ, సత్తుపల్లి:
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ ఎలక్షన్ ఓటింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఏడు గంటల నుండి వాటర్ లో సత్తుపల్లి మున్సిపాలిటీలో గల 23 వార్డల లో 28,830 వారిలో పురుషులు 13620, మహిళలు 15195,,ఇతరులు 15 తో మున్సిపల్ ఎన్నికలు ఓటింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. వాటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 7 గంటల నుండి పోలీసులు ఏసిపి వసుంధర యాదవ్ ఐపిఎస్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.