చర్చ, కమాన్ పూర్మం: డలంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు
కమాన్ పూర్ మండలంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు

చర్చ: కమాన్ పూర్ డిసెంబర్12, కమాన్ పూర్ మండలంలోని 9 గ్రామపంచాయతీ ఎన్నికల్లో నూతన సర్పంచులుగా 1, కమాన్ పూర్: రంగు సత్యనారాయణ గౌడ్: 2, జూలపల్లి: పోలు దాసరి వనిత సాయికుమార్, 3, సిద్ది పల్లె: బంగారు కళ్యాణి మహేష్: 4, రొంపి కుంట: గుమ్మడి శ్రీనివాస్, 5, పేరపల్లి: బొంగోoని సదయ్య,6, పెంచికలపేట్: పల్లె మాధవి, 7, నాగారం: పొన్నగంటి కుమార్, 8, గుండారం: జంగిలి పోచాలు,9, గొల్లపల్లి: శీలారపు మల్లయ్య, లు గెలుపొందారు.