News & Views

చర్చ, జగిత్యాల : జిల్లా అధికారులను సన్మానించిన పి. ఆర్. టి. యు నేతలు

జిల్లా అధికారులను సన్మానించిన పి. ఆర్. టి. యు నేతలు

మూడు విడుతల పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో కృషిచేసిన జగిత్యాల జిల్లా స్థాయి అధికారులను గురువారం పి. ఆర్. టి. యు. తెలంగాణ జగిత్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బోయినిపెల్లి ఆనందరావు, యాళ్ళ అమర్నాథ్ రెడ్డిలు సన్మానించారు. మూడు విడుతల ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు రాకుండా కృషిచేసిన స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ రాజగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, ట్రైని జిల్లా పంచాయతీ అధికారి రేవంత్ లను సన్మానించారు.