బ్రేకింగ్ న్యూస్ చర్చ : హైదరాబాద్ , 98వ వసంతంలోకి అడుగుపెట్టిన అద్వానీ… By Neti Charcha On Nov 9, 2025 269 చర్చ, హైదరాబాద్ : 98వ వసంతంలోకి అడుగుపెట్టిన అద్వానీ బీజేపీ సీనియర్ నేత, భారతదేశ మాజీ ఉప ప్రధాని ఎల్ కె అద్వానీ నిన్న 98వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.