News & Views

చర్చ భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ జ్యోతి నగర్ లో ఉన్న జ్యోతిరావు పూలే గురుకుల హాస్టల్ ను పరిశీలించిన ఆర్సివో రాంబాబు

గురుకుల హాస్టల్ ను పరిశీలించిన ఆర్సివో రాంబాబు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…
చర్చ పాల్వంచ జ్యోతి నగర్ లో ఉన్న జ్యోతిరావు పూలే గురుకుల హాస్టల్ను పరిశీలించిన ఆర్సివో రాంబాబు
ఇటీవల అదృశ్యమై దొరికిన బాలికల సంఘటన పై వివరాలు అడిగి తెలుసుకున్నారు ,

వారి భద్రత మన భాద్యత అని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల పట్ల అత్యంత జాగ్రతలు తీసుకోవాలని , వారి కనీస అవసరాల పట్ల దృష్టి సారించాలని వార్డెన్,ప్రిన్సిపాల్ కు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ క్రాంతి, వార్డెన్ సుప్రియ, మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు